(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 051

॥ శ్రీః ॥
7.51. అధ్యాయః 051
Mahabharata - Drona Parva - Chapter Topics
యుధిష్ఠిరస్యాభిమన్యుమనుశోచ్య విలాపః॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-51-0x(4378)(46764)
హతే తస్మిన్మహావీర్యే సౌభద్రే రథయూథపే।
విముక్తరథసన్నాహాః సర్వే నిక్షిప్తకార్ముకాః॥ 7-51-1(46765)
ఉపోపవిష్టా రాజానం పరివార్య యుధిష్ఠిరం।
తదేవ యుద్ధం ధ్యాయంతః సౌభద్రగతమానసాః॥ 7-51-2(46766)
తతో యుధిష్ఠిరో రాజా విలలాప సుదుఃఖితః।
తతో యుధిష్ఠిరో రాజా విలలాప సుదుఃఖితః। 7-51-3(46767)
అభిమన్యౌ హతే వీరే భ్రాతుః పుత్రే మహారథే॥ 7-51-4(46768)
యుధిష్ఠిర ఉవాచ। 7-51-4x(4379)
ఏనం జిత్వా కృపం శల్యం రాజానం చ సుయోధనం।
ద్రోఁణం ద్రౌణిం మహేష్వాసం తథైవాన్యాన్మహారథాన్॥ 7-51-4(46769)
ద్రోణానీకమసంబాధం మమ ప్రియచికీర్షయా।
`హత్వా శత్రుగణాన్వీరానేష శేతే మహారథః॥ 7-51-5(46770)
కృతాస్త్రయు ద్ధకుశలాన్మహేష్వాసాన్మహాబలాన్।
కులశః పూణైర్యుక్తాంఛూరాన్విఖ్యాతపౌరుషాన్॥ 7-51-6(46771)
ద్రోణేన ర్ప్రాహేతం వ్యూహమభేద్యమమరైరపి।
అదృష్టపూర్వమస్మాభిః పద్మం చక్రాయుధప్రియః'॥ 7-51-7(46772)
భిత్త్వా మధ్యం ప్రవిష్టోఽసౌ గోమధ్యమివ కేసరీ।
`విక్రీడితం రణే తేన నిఘ్నతా వై పరాన్వరాన్'॥ 7-51-8(46773)
యస్య శూరా మహేష్వాసాః ప్రత్యనీకగతా రణే।
ప్రభగ్నా వినివర్తంతే కృతాస్త్రా యుద్ధదుర్మదాః॥ 7-51-9(46774)
అత్యంతశత్రురస్మాకం యేన దుఃశాసనః శరైః।
క్షిప్రం హ్యభిముఖః సంఖ్యే విసంజ్ఞో విముఖీకృతః॥ 7-51-10(46775)
స తీర్త్వా దుస్తరం వీరో ద్రోణానీకమహార్ణవం।
ప్రాప్య దౌఃశాసనిం కార్ష్ణిః ప్రాప్తో వైవస్వతక్షయం॥ 7-51-11(46776)
కథం ద్రక్ష్యామి కౌంతేయం సౌభద్రే నిహతేఽర్జునం।
సుభద్రాం వా మహాభాగాం ప్రియం పుత్రమపశ్యతీం॥ 7-51-12(46777)
`హతవత్సాం యథా ధేనుం తద్దృర్శనకృతోన్ముఖీం'।
కింస్విద్వక్ష్యాంయపేతార్థమక్లిష్టమసమంజసం।
తావుభౌ ప్రతివక్ష్యామి హృషీకేశధనంజయౌ॥ 7-51-13(46778)
అహమేవ సుభద్రాయాః కేశవార్జునయోరపి।
ప్రియకామో జయాకాంక్షీ కృతవానిదమప్రియం॥ 7-51-14(46779)
న లుబ్ధో బుధ్యతే దోషాఁల్లోభాన్మోహాత్ప్రవర్తతే।
మధులిప్సుర్హి నాపశ్యం ప్రపాతమహమీదృశం॥ 7-51-15(46780)
యో హి భోజ్యే పురస్కార్యో యానేషు శయనేషు చ।
భూషణేషు చ సోఽస్మాభిర్బాలో యుధి పురస్కృతః॥ 7-51-16(46781)
కథం హి బాలస్తరుణో యుద్ధానామవిశారదః।
సదశ్వ ఇవ సంబాధే విషమే క్షేమమర్హతి॥ 7-51-17(46782)
నో చేద్ధి వయమప్యేనం మహీమనుశయీమహి।
బీభత్సోః కోపదీప్తస్య దగ్ధాః కృపణచక్షుషా॥ 7-51-18(46783)
అలుబ్ధో మితమాన్హీమాన్క్షమావాన్రూపవాన్బలీ।
వపుష్మాన్మానకృద్వీరః ప్రియః సత్యపరాక్రమః॥ 7-51-19(46784)
యస్య శ్లాఘంతి విబుధాః కర్మాణ్యూర్జితకర్మణః।
నివాతకవచాంజఘ్నే కాలకేయాంశ్చ వీర్యవాన్॥ 7-51-20(46785)
మహేంద్రశత్రవో యేన హిరణ్యపురవాసినః।
అక్ష్ణోర్నిమేషమాత్రేణ పౌలోభాః సగణా హతాః॥ 7-51-21(46786)
పరేభ్యోఽప్యభయార్థిభ్యో యో దదాత్యభయం విభుః।
తస్యాస్మాభిర్న శకితస్త్రాతుమప్యాత్మజో బలీ॥ 7-51-22(46787)
భయం తు సుమహత్ప్రాప్తం ధార్తరాష్ట్రాన్మహాబలాన్।
పార్థః పుత్రవధాత్క్రుద్ధః కౌరవాఞ్శోషయిష్యతి॥ 7-51-23(46788)
క్షుద్రః క్షుద్రసహాయశ్చ స్వపక్షక్షయకారకః।
వ్యక్తం దుర్యోధనో దృష్ట్వా శోచన్హాస్యతి జీవితం॥ 7-51-24(46789)
న మే జయః ప్రీతికరో న రాజ్యం
న చామరత్వం న సురైః సలోకతా।
ఇమం సమీక్ష్యాప్రతివీర్యపౌరుషం
నిపాతితం దేవవరాత్మజాత్మజం॥ ॥ 7-51-25(46790)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి ఏకపంచాశత్తమోఽధ్యాయః॥ 51 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-51-5 అసంబాధం అప్రతీఘాతం॥
5-51-13 అసమంజసమయుక్తరూపం॥
5-51-17 సంబాధే గహనే॥
5-51-19 ఏనం అభిమన్యుం అనుచేన్న మహీం శయీమహి తదా క్రోధదీప్తస్య బీభత్సోః కృపణేనావసన్నేన చక్షుషా దగ్ధా భవేమహీత్యన్వయః॥
5-51-19 వపుష్మాంస్తేజస్వీ॥
5-51-51 ఏకపంచాశత్తమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.